2021, Vol. 3, Issue 3, Part C
ప్రసారాంగం - ఉద్దేశం
Author(s): డాII వి. నారాయణప్ప
Abstract: విశ్వవిద్యాలయాలు తన లక్ష్యసాధన కోసం వివిధ కార్యకలాపాల్ని కొనసాగిస్తుంటాయి. ఆ కార్యకలాపాల్ని మూడు ప్రధాన అంశాలుగా విభజించవచ్చు. అవి: 1. పరిశోధనాంగం, 2. బోధనాంగం, 3. ప్రసారాంగం. ఈ మూడు అంగాలు మూడు కోణాల్లో తమ తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంటాయి. వీటిలో ప్రసారాంగం పాత్ర కూడా ప్రముఖమైనదే కాబట్టి, దీని ద్యేయోద్దేశాలను, కార్యకలాపాలను ఇందులో చర్చించాను. మొదట ప్రసారాంగం అర్థాన్ని- పద వ్యాప్తిని కూడా చర్చించాను. చివరిలో స్వయం పరిపాలనా ప్రతిపత్తి గల కేంద్ర సాహిత్య అకాడమీ కార్యకలాపాలనూ చర్చించాను, గమనించవచ్చును.
Pages: 229-235 | Views: 339 | Downloads: 110Download Full Article: Click Here
How to cite this article:
డాII వి. నారాయణప్ప. ప్రసారాంగం - ఉద్దేశం. Int J Adv Acad Stud 2021;3(3):229-235.